స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో హైఅలర్ట్

ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, పంజాబ్‌ లో టెర్రర్‌ గ్రూపులు దాడిచేయవచ్చనే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అనుమానిత వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తన జిల్లా, మెట్రో పోలీస్, రైల్వే పోలీసు విభాగాలతో పాటు పలు ప్రాంతాల్లో నిఘా గట్టిగా ఏర్పాటు చేయాలని హెచ్చరించింది

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.