గోపీచంద్ చాణక్య టీజర్

గోపీచంద్ హీరోగా నటిస్తోన్న స్పై-థ్రిల్లర్ మూవీ ‘చాణక్య’. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. గోపీచంద్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.