డబ్బింగ్ ప్రారంభించిన ‘భీష్మ’

నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. “సింగల్ ఫరెవర్” అన్న ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ‘వెన్నెల’ కిషోర్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు చిత్ర కథానాయకుడు నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారని సమాచారం. కాగా… క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మ‌రి… గ‌త కొంత‌కాలంగా విజ‌యాలకు దూర‌మైన నితిన్‌… ‘భీష్మ’తోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

బాలకృష్ణతో రోజా సెల్ఫీ..ఫ్రేమ్ లో చంద్రబాబు కూడా..!

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్...!

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

రోడ్ పక్కన వివస్తగా పడివున్న మహిళ.. పక్కన కాండోమ్ లు

తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న అంత‌ర్జాతీయ సంస్థ‌లు

తెలంగాణ లో పిరామల్ గ్రూపు 500 ల కోట్ల పెట్టుబడి

ఆందోళనకరంగా ఆర్ధిక అసమానతలు

రాజధాని మార్పు పై వైసీపీ నేతల భారీ ర్యాలీ!

పవన్ కళ్యాణ్ కి తిక్క.. జగన్ కేమో...

జగన్ కి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ నిర్ణయం

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

5 పెళ్లిళ్లు చేసుకొని ట్రెండింగ్ గా మారిన 52 ఏళ్ళ హీరోయిన్

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జంప్!

వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

ద్యావుడా.. అల.. వైకుంఠ.. భారీ వసూళ్లు

వెంకటేష్‌ కొత్త చిత్రం ‘నారప్ప’ ప్రారంభం!

పిల్లలకి జగన్ అందిస్తున్న 4 వరాలు ఇవే..

టికెట్‌ లేని ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలుసా...?

భార్యకు అమితమైన ప్రేమతో.. సూపర్ స్టార్ బర్త్‌డే విషెస్!

వైకుంఠపురం రాణి పూజ హెగ్డే బ్యూటిఫుల్ ఫొటోస్