క్రికెట్ బెట్టింగ్ వల్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ లోని యస్ ఆర్ నగర్ లో క్రికెట్ బెట్టింగ్ వల్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. 40,000 అప్పు తీర్చలేక చనిపోయిన ఓ విద్యార్థి.. ! పూర్తి వివరాలకు ఈ వీడియో చూద్దాం...

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.