గొడ్డలితో నరుకుతానన్న సీఎం

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేసిన గొడ్డలి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఆయన తన సొంత పార్టీ కార్యకర్త ఒకరిపై చేసిన వ్యాఖ్యల వీడియోని కాంగ్రస్ అదికార ప్రతినిది రణదీప్ సూర్జేవాలా విడుదల చేశారు. అయితే ఆ వీడియోపై ముఖ్యమంత్రి చింతించకపోవడం విశేషం.హర్యానాలో ఒక ర్యాలీలో ఖట్టర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక కార్యకర్త ఆయనకు గొడ్డలిని బహూకరించారు. గొడ్డలి ర్యాలీలోని ప్రజలకు చూపిస్తుండగా మరో కార్యకర్త ఆయన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించారు.ఆ మీడట ఆయనకు కోపం వచ్చింది. అంతే, సదరు కార్యకర్తను గొడ్డలితో నరకుతా అని హెచ్చరించారు.దాంతో బయపడిన ఆ కార్యకర్త క్షమాపణలు వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నేత రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కూడా ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోపై ఖట్టర్‌ స్పందిస్తూ..ఎవరైనా కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నిస్తే తనకు కోపం వస్తుందని, దానిని సహించబోనని తెలిపారు. అయితే, కోపంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆ కార్యకర్త బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.తమ పార్టీ కిరీటాలను దరించడాన్ని అంగీకరించదని ఆయన అన్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

మహిళను బలవంతంగా అడవి మధ్యలోకి లాక్కుపోయి...

ఫోన్‌పే నుండి అదిరిపోయే ఫీచర్‌... కాష్ ఇలా తీసుకోవచ్చట...!

ఆంధ్రప్రదేశ్ కి ఉత్తమ స్టేట్ అవార్డు!

Tv రేటింగ్: సైరా కంటే.. గద్దలకొండ గణేష్ బెటర్

ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్..!

నాగ‌శౌర్య అశ్వ‌థ్థామ‌ ట్రైలర్ రిలీజ్

తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?

మోడీకి పొంచి ఉన్న ఉగ్ర ముప్పు

నభా నటేష్ అదిరిపోయే హాట్ పిక్స్..

'అమరావతి' కోసం ప్రత్యేక హైకోర్టు బెంచ్‌

ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..కానీ..

నారప్పకు భారీ రెస్పాన్స్...సోషల్ మీడియాలో రచ్చ..!

మున్సిపల్ ఫలితాలు ఎలా ఉన్నా.. తెరాస మంత్రులపై వేటు తప్పదా..?

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ ఖాళీల వివరాలు..!

పోలవరం నిర్మాణం గతి తప్పిందా!

ఇండియన్ నేవిలో వివిధ విభాగాలలో ఖాళీ పోస్టుల వివరాలు!

మద్యానికి బానిసయ్యాను.. చనిపోవాలనుకున్నాను: క్రికెటర్ ప్రవీణ్ కుమార్

మెహందీ రంగు ఎక్కువరోజులుండాలంటే?

అమరావతి భూ కుంభకోణంపై నిజాన్ని నిగ్గు తేల్చాలి

మీకు అర్దమౌతోందా...సరిలేరు నీకెవ్వరులో కొత్త సీన్లు యాడ్ కాబోతున్నాయట!