క్రేజీ గా గ్యాంగ్ లీడర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇంకా మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంకా స్పీడ్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్రేజీ గా జరిగినట్టు తెలుస్తుంది.

 • నైజాం – 8.00 కోట్లు
 • సీడెడ్ – 3.60 కోట్లు
 • యూఏ – 2.50 కోట్లు
 • గుంటూరు – 1.80 కోట్లు
 • ఈస్ట్ – 1.60 కోట్లు
 • కృష్ణ – 1.45 కోట్లు
 • వెస్ట్ – 1.20 కోట్లు
 • నెల్లూరు – 0.75 కోట్లు
 • ఏపీ/తెలంగాణ – 20.90 కోట్లు
 • రెస్టాఫ్ ఇండియా – 1.80 కోట్లు
 • ఓవర్సిస్ – 5.50 కోట్లు
 • వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ – 28.20 కోట్లు
 • ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

   
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.