కోడల్ని కొడుతున్న రిటైర్డ్ జడ్జి వీడియో..!

గత ఏడు సంవత్సరాలుగా తన భర్త వశిష్ఠ, మామ రిటైర్డ్ జడ్జి నూతి రామ్ మోహన్ రావు, అత్త దుర్గా లక్ష్మి, వరకట్న వేధింపులు, శారీరక వేధింపులు, మానసిక వేధింపులకు పాల్పడ్డారు' అని వశిష్ఠ భార్య సింధు శర్మ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నిన్న ఆమె మీడియా కు ఒక సంచలన వీడియో ను విడుదల చేసింది. ఆ వీడియో లో వాళ్ళందరూ ఎలా తనను శారీరక వేధిస్తున్నారో సుస్పష్టంగా ఉంది. తన కూతురు తల్లి దగ్గరికి వస్తున్నా.. రానివ్వకుండా ఎంత దారుణంగా వేధిస్తున్నారో వీడియోలో కనిపిస్తుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.