తమిళనాడులో యువకుడిపై కత్తులతో దాడి..!

తమిళనాడు, తిరుచ్చి లో దారుణం జరిగింది. పట్టపగలే 5 గురు యువకులు కలిసి ఒక వ్యక్తిని అతి ధారుణంగా కర్రల్లో, కత్తులతో దాడి చేసి విక్షణ రహితంగా నరికారు. చనిపోయాడని వెళ్లిపోయారు. కానీ కోన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియో ను ఒక్కసారి చూద్దాం..

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.