స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

Independence Day parade,Historic Golconda Fort,All set for Independence day celebrations,Independence Day celebrations at Golconda Fort

స్వాతంత్య్రదినోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలోని రాణీమహల్‌ వద్ద జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అందుకు సంబంధించి దారి పొడువునా ఏర్పాట్లను సంబంధిత పోలీస్‌ అధికారులు చేపట్టారు. అందుకు సంబంధించి రిహార్సల్స్‌ను నిర్వహించారు. ప్రగతి భవన్‌ నుంచి ముఖ్యమంత్రి గోల్కొండ కోటకు వచ్చే వరకు దారిలో కాన్వాయ్‌కు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేలా పోలీస్‌ అధికారులు సోమవారం రిహార్సల్స్‌ చేశారు. ఇందుకు బందోబస్తుతో పాటు అవసరమైన చర్యలు చేపట్టారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.