మొక్కజొన్న తోటలో విమానం

Russian Plane updates,Ural Airlines,pilot Damir Yusupov

రష్యాలో ఓ విమానం అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండ్ అయింది. యురల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 321కు పక్షుల గుంపు అడ్డు రావడంతో అప్రమత్తమైన పైలట్ డమిర్ యుసుపోవ్ విమానాన్ని అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండింగ్ చేశాడు. ఆ విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు. పైలట్ సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పిందని ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి తెలిపారు. ఆ సమయంలో విమానంలో 223 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్టు పేర్కొన్నారు. విమానం హుకోవ్‌స్కీ నుంచి సిమ్‌ఫెరోపోల్ వెళ్తోందని తెలిపారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

మున‌గాకు లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

మధుమేహానికి దివ్యౌషధంగా పని చేసే ఆవాలు

గర్భిణులు అమెరికాకి రావద్దు.. ట్రంప్ వింత ఆలోచనతో కొత్త నిర్ణయం

వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగిస్తే.. ఇన్ని ఉపయోగాలా?

తాగొచ్చి.. లోకేష్ ని కొట్టడానికి ప్లాన్ వేసిన మంత్రులు:యనమల

తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకి సంక్రాంతి ఆదాయం ఎంతంటే..

చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం

2025 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా...

ప్రజాస్వామ్య సూచిక.. భారత్ లో దిగజారిన పౌర స్వేచ్ఛ

లైన్ లో రెండు ఉన్నాయి.. మూడో దానికి గ్రీన్ సిగ్నల్

అందంగా ఉన్న రోజా.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ.. వర్మ ట్వీట్

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ఫిబ్రవరి 2న విజయవాడలో జనసేన లాంగ్‌మార్చ్‌

ప్రియుడిని చంపి శవాన్ని తింటూ వీడియో తీసిన పోర్న్ స్టార్

ఇకనుండి 'మాల్స్' 24 గంటలూ ఓపెన్: కేబినెట్ ఆమోదం

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ వీడియో లీక్..

హైదరాబాద్ కి చేరిన చైనా వైరస్?

బాలకృష్ణతో రోజా సెల్ఫీ..ఫ్రేమ్ లో చంద్రబాబు కూడా..!

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్...!

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి