చొక్కా లేకుండా మంచు కొండల్లో యోగ..!

a man in ice without shirt,ice man,viral video in you tube,2019 viral videos in social media,2019 viral videos in you tube,amazing videos in you tube

ఉష్ణోగ్రత ఓ 15 డిగ్రీలకు పడిపోతేనే మనుషులు వణికిపోతుంటారు. అలాంటిది మంచు కొండల్లో మైనస్ డిగ్రీల్లో చొక్కా లేకుండా పడుకోవడం, మంచు గడ్డలతో నిండిన సంచీలో కూర్చోవడం లాంటి పనులను ఇతడు చేస్తుంటాడు. అందుకే ఇతడిని ఐస్ మ్యాన్ అని పిలుస్తారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.