సెల్ఫీ పిచ్చి: కారు బోల్తా..!

సెల్ఫీ పిచ్చి వారి ప్రాణాల మీదికి వచ్చింది, కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. తెలంగాణ, ములుగు జిల్లా ఏటూరినాగారం వద్ద ఓ ప్రైవేట్ కార్ అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొన్నది. ఆ దృశ్యం సీసీటీవీ లో రికార్డ్ అయింది. పూర్తి వివరాలను ఈ వీడియో లో చూద్దాం..

ఇది చూడండి:చిరుతతో సెల్ఫీ

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.